Bit Coin: ట్రంప్ రాకతో ఊపందుకున్న క్రిప్టో కరెన్సీ..బిట్ కాయిన్‌కు మహర్దశ
ట్రంప్ అధికారంలోకి వచ్చారు. బిట్ కాయిన్ విలువ అమాంతం పెరిగిపోయింది.డోనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి మొదటి నుంచి అనుకూలంగా ఉన్నారు.అంతేకాదు అమెరికాను క్రిప్టో రాజధానిగా మారుస్తానని డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో బిట్ కాయిన్ ధర భారీగా పెరిగింది.