Trump: డెన్మార్క్ ప్రధానికి ట్రంప్ తీవ్ర బెదిరింపులు..ఎందుకో తెలుసా!
డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్కు ఫోన్ చేశారు. గ్రీన్లాండ్ కొనుగోలు విషయమై ఆమెతో మాట్లాడుతూ.. పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.