Trump: చమురు ధరలు తగ్గాయి.. ద్రవ్యోల్బణం లేదు: ట్రంప్
ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. చమురు ధరలు తగ్గిపోయాయి. దీనిపై స్పందించిన ట్రంప్ చములు ధరలు తగ్గాక.. ద్రవ్యోల్బణం ఎక్కడిదని ప్రశ్నించారు. వడ్డీ రేట్లు, ఆహార పదార్థాల రేట్లు తగ్గాయని ద్రవ్యోల్బణ ఏమీ లేదన్నారు.