Stalin Re- Release: చిరు ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్..!
మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ మూవీ 8కె ఫార్మాట్లో జూన్లో రీ-రిలీజ్ కానుంది. మరోవైపు ఆయన నటిస్తున్న విశ్వంభరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు చిత్రాల్లో త్రిష కథానాయికగా నటించడం విశేషం.