గుడికి ఏనుగు బహుకరించిన టాలీవుడ్ హీరోయిన్

టాలీవుడ్ నటి త్రిష చెన్నైకి చెందిన పీపుల్‌ ఫర్‌ కెటిల్‌ ఇన్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దేవాలయానికి ఓ ఏనుగును బహూకరించారు. అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్‌ ఆలయానికి వారు ‘గజ’ అనే ఏనుగును దానం చేశారు. 

New Update
Actress Trisha

టాలీవుడ్ నటి త్రిష చెన్నైకి చెందిన పీపుల్‌ ఫర్‌ కెటిల్‌ ఇన్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దేవాలయానికి ఓ ఏనుగును బహూకరించారు. అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్‌ ఆలయానికి వారు ‘గజ’ అనే ఏనుగును దానం చేశారు. 

ఆ యాంత్రిక ఏనుగును సంప్రదాయ మంగళవాయిద్యాల చప్పుళ్ల మధ్య అందజేసినట్లు పీఎఫ్‌సీఐ నిర్వాహకులు తెలిపారు. కాగా ఆలయ వేడుకల కోసం యాంత్రిక ఏనుగును బహూకరించడం తమిళనాడులో ఇదే తొలిసారి.

Advertisment
తాజా కథనాలు