సినిమాMovies:మన్సూర్ అలీఖాన్ కు చివాట్లు పెట్టిన చెన్నై హైకోర్టు తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ కు చెన్నై హైకోర్టు చివాట్లుపెట్టింది. త్రిష కదా నీ మీద కేసు పెట్టాలి..నువ్వెందుకు పెట్టావు అంటూ న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెధవ పనులు చేసి అమాయకుడిని అని చెప్పుకోవడం అలవాటు అయిపోయిందని అన్నారు. By Manogna alamuru 12 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాMovies:ఇతని పొగరు మామూలుగా లేదుగా..అన్నంతపనీ చేసేసాడు By Manogna alamuru 09 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమామరో వివాదంలో త్రిష.. ఇదేం పద్దతంటూ తిట్టిపోస్తున్న జనం నటి త్రిషపై నెట్టింట దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. 'యానిమల్' సినిమాలో బోల్డ్ సీన్స్ ను పొగుడుతూ ‘కల్ట్ మూవీ’ అంటూ ఆమె ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఇన్నాళ్లు ఆడవాళ్ల హక్కుల గురించి మాట్లాడిన నీకు ఇప్పుడు స్త్రీలను కించపరిచే సినిమా ఎలా నచ్చిందంటూ తిట్టిపోస్తున్నారు. By srinivas 06 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాTrisha: 'ఐ యాం సారీ' వెనక్కి తగ్గిన మన్సూర్.. త్రిషా రియాక్షన్ ఇదే! త్రిషాపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌లో అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో మన్సూర్ త్రిషాకు బహిరంగంగా సారీ చెప్పాడు. మన్సూర్ సారీపై త్రిషా రియాక్ట్ అయ్యింది. తప్పు చేయడం మానవ లక్షణమని.. క్షమించడం దైవంతో సమానమని ట్వీట్ చేశారు. By Trinath 24 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమానిన్ను చూస్తుంటే సిగ్గుగా అనిపిస్తుంది.. మన్సూర్ ను పొట్టు పొట్టు తిట్టిన ఖుష్బూ త్రిషకు క్షమాపణలు చెప్పలేనన్న మన్సూర్ ను నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ పొట్టు పొట్టు తిట్టారు. ఇతరులను వేలెత్తి చూపించే ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి. స్త్రీలను ఎంతగా ద్వేషిస్తారో మీ అహంకార వైఖరి తెలియజేస్తుంది. మన్సూర్ ను చూస్తుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుందన్నారు. By srinivas 23 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాబన్నీ పక్కన త్రిషనా..మరోసారి ఆలోచించండి త్రివిక్రమ్ గారు! త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో సినిమాకి త్రిషను హీరోయిన్ గా ఎంచుకున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. By Bhavana 22 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాత్రిష రేప్ సీన్ ఇష్యూపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. ఏం చెప్పిందంటే ప్రముఖ తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ నటి త్రిషపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి మన్సూర్‌పై కేసును నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. By srinivas 21 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాత్రిష పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు.. అంతే ఘాటు రిప్లై ఇచ్చిన నటి! నటి త్రిష పై సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం గురించి త్రిష కూడా అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. ఇక ముందు చేసే సినిమాల్లో అలీ ఖాన్ లేకుండా చూసుకుంటానని ఆమె పేర్కొన్నారు. By Bhavana 19 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాTrisha : నా కోరిక ఎప్పుడు తీరుతుందో అంటున్న త్రిష! By Bhavana 04 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn