/rtv/media/media_files/2026/03/07/vijay-2026-03-07-13-26-19.jpg)
Vijay Thalapathy
Vijay Thalapathy: తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత దళపతి విజయ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. విజయ్‌కు ఓ సినీ నటితో వివాహేతర సంబంధం ఉందని, విడాకులు కావాలంటూ భార్య సంగీత ఇటీవల కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైకోర్టులో మరో పిటిషన్‌ను భార్య సంగీత దాఖలు చేశారు. విడాకుల కేసు ముగిసే వరకు విజయ్‌తో ఇంట్లో ఉండటానికి పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. విడాకుల కోసం సంగీతకు విజయ్ రూ.250 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Gaddar Awards : ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాబు..2025 తెలంగాణ "గద్దర్ " అవార్డుల ప్రకటన
#BREAKING: Sangeetha Sornalingam, wife of TVK chief Vijay, has filed a fresh petition in the Chengalpattu court seeking permission to continue living in their Neelankarai residence. In her plea, she alleged that Vijay’s lawyers threatened she would not be allowed to stay if she… pic.twitter.com/zSR4ide5zs
— IANS (@ians_india) March 7, 2026
ఇది కూడా చూడండి: Special awards : చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు, కమల్ హాసన్‌కు పైడిజయరాజ్ అవార్డు
విడాకుల కోసం కోట్లు ఆఫర్
హీరోయిన్ త్రిషతో విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ రూమర్స్ తగ్గట్లుగా ఇటీవల ఓ పెళ్లికి ఒకే కారులో విజయ్, త్రిష కలిసి సేమ్ కలర్ ఔట్‌ఫిట్‌లో కనిపించారు. ఇద్దరు పక్కపక్కనే కలిసి ఫొటోలు కూడా తీసుకున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో వీరి మధ్య రిలేషన్ రూమర్స్ కాదని, నిజమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై త్రిష, విజయ్ ఇద్దరూ కూడా ఇంకా స్పందించలేదు.
ఇది కూడా చూడండి: Dhurandhar 2 Trailer: ‘ధురంధర్ 2: ది రివెంజ్’ ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ పక్కా!
A shocking and totally unexpected
— Tharani ʀᴛᴋ (@iam_Tharani) March 5, 2026
moment! 🤯#Vijay & #Trisha Krishnan together at a marriage function.❤️
This video is surely going viral and sensational everywhere! 🔥📱 https://t.co/LEJARunTvK
ఇది కూడా చూడండి: Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు అవార్డుల పంట.. డైరెక్టర్ సాయిలు కంపాటి బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే ..!
Follow Us