Narendra Modi : దేశాభివృద్ధిలో మిజోరం యువత భాగస్వామ్యం కావాలి: ప్రధాని మోడీ
దేశాభివృద్ధిలో మిజోరం భాగస్వామ్యం కీలకమని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. మిజోరం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌ను భారత రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానించే చరిత్రాత్మక బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు.
Indian Railways: గుడ్‌న్యూస్.. ఇకనుంచి రైళ్లలో కూడా ATM సేవలు
ఇకనుంచి రైళ్లలో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయి. సెంట్రల్ రైల్వే.. మొదటిసారిగా ముంబయిమన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేశారు.త్వరలో మిగతా రైళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు.
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి అలర్ట్.. ఆ 6 ప్లాట్‌ఫామ్‌లు మూసివేత!
సికింద్రాబాద్ స్టేషన్‌ను అభివృద్ధి చేసే క్రమంలో మొత్తం ఆరు ఫ్లాట్‌ఫామ్‌లను మూసి వేశారు. ఈ ఫ్లాట్‌ఫామ్‌లకు వచ్చే రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు మళ్లించారు. అయితే మొత్తం100 రోజుల పాటు ఆరు ప్లాట్‌ఫామ్‌లను మూసి వేస్తున్నారు.
Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో సుమారు 32 రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.అంతే కాకుండా మరో 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు సౌత్‌సెంట్రల్ రైల్వే తెలిపింది.
Indian Railways: భారతీయ రైల్వేకు రోజుకు ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా ?
భారతీయ రైల్వేకు ఒకరోజు ఎంత ఆదాయం వస్తుందో అనేది చాలామందికి తెలియదు. దీనికి సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పలు మీడియా నివేదికల ప్రకారం.. భారతీయ రైల్వేలు ప్రతిరోజూ రూ.400కోట్లు వరకు సంపాదిస్తున్నాయి.
APNews : అనకాపల్లిలో క్వారీ లారీ బీభత్సం..నిలిచిపోయిన రైళ్లు
అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో క్వారీ లారీ బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి వద్ద పెద్ద రాళ్లతో వెళ్తున్న లారీ సేఫ్టీ గడ్డర్ ఢీకొన్నది. దీంతో రైల్వే వంతెన కుంగింది. దీంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది.
Vijayawada: కుంభమేళాకు వెళ్లే తెలంగాణ, ఏపీ భక్తులకు షాక్!
కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్న భక్తుల ఆశల పై రైల్వే బోర్టు నీళ్లు చల్లింది. సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్,కాశీ నగరాల మీదుగా బీహార్ కు వెళ్లే ,వచ్చే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ లను ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజుల పాటు రద్దు చేసింది.
Maha Kumbh Mela : కుంభమేళా రైళ్లల్లో రద్దీ....ఏసీ కోచ్ అద్దాలు పగులగొట్టి
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహా కుంభమేళా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళుతున్నారు. రైళ్లు పూర్తిగా నిండడంతో ఏసీకోచ్ అద్దాలు పగులగొట్టి మరి రైలెక్కుతున్నారు.
/rtv/media/media_files/2025/01/06/ZGLaEw8OCW2xmQLy0rSC.jpg)
/rtv/media/media_files/2025/08/15/modi-2025-08-15-09-25-45.jpg)
/rtv/media/media_files/2025/04/16/O6HSQGFcW7CEb76ST5Kw.jpg)
/rtv/media/media_files/2025/02/25/W7NfTP2qHNvtZI58zEFP.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/trains-jpg.webp)
/rtv/media/media_files/2025/03/29/rOxHfzq0XVdBFydYs8BU.jpg)
/rtv/media/media_files/2025/03/17/slTVGEyhP8m7YJojhdTy.jpg)
/rtv/media/media_files/2025/02/18/wQJxgku6SUvH6LPtaBvz.jpg)
/rtv/media/media_files/2025/02/11/R1SSbk4mo9pScNPb93cM.jpg)