Stock Market: కాస్త లాభాలతో ప్రారంభమైన షేర్ మార్కెట్లు
ఈ రోజు ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 286.43 పాయింట్లతో మొదలు కాగా.. ప్రస్తుతం సెన్సెక్స్ 609.67 పాయింట్లతో 79,653.41 దగ్గర కొనసాగుతుంది. నిఫ్టీ 174.05 పాయింట్లతో 24,088.20 దగ్గర ట్రేడ్ అవుతోంది.