Janhvi Kapoor: కరణ్ తారక్ తో అలా చేయమని చెప్పడం బాగా కలిసొచ్చింది..!
జాన్వీ తనకు కరణ్ జోహార్ మార్గనిర్దేశం ఎంతో సహాయపడిందని తెలిపింది. తమిళ్, తెలుగు రెండింటిలో ఒకేసారి అవకాశాలు వచ్చాయని. అప్పుడు తాను కన్ఫ్యూజన్ లో ఉండగా ‘తారక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వుమని కరణ్ సలహా ఇచ్చారని. అది తనకు బాగా కలిసొచ్చిందని తెలిపింది.