/rtv/media/media_files/S3ujjKlqOsDiYxy4nT1C.jpg)
mrunal
/rtv/media/media_files/mrunal10.jpg)
'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసిన మృణాల్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది.
/rtv/media/media_files/mrunal6.jpg)
రీసెంట్ సూపర్ హిట్ 'హాయ్ నాన్న' సినిమాలో మృణాల్ నటనకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది.
/rtv/media/media_files/mrunal9.jpg)
నటన, అందం, అభినయంతో తెలుగు ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న మృణాల్.. ఇటీవలే తాను చేసిన ఓ పోస్ట్ తో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే మృణాల్ తన ఇన్స్టాలో ఓ బేబీని ఆడిస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ పోస్ట్ కింద కామెంట్లతో చెలరేగిపోయారు.
/rtv/media/media_files/mrunal5.jpg)
పెళ్లి లేదు.. ప్రెగ్నెన్సీలేదు.. బేబీ ఎక్కడ్నుంచొచ్చింది? అంటూ ఒకరు, పెళ్లికి ముందే బేబీని కనేశావా?’ అంటూ మరొకరు కామెంట్లు చేశారు. అయితే తాజాగా మృణాల్ ఈ కామెంట్ల పై రియాక్ట్ అయ్యారు.
/rtv/media/media_files/mrunal7.jpg)
ఓ బేబీని ఎత్తుకొని ఆడించడం కూడా డేంజరే అని ఇప్పుడే తెలిసింది. ఇకపై జాగ్రత్త పడతా.. థ్యాంక్యూ అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.