/rtv/media/media_files/5W4nu7lhziPrIdekhKho.jpg)
/rtv/media/media_files/b2wYyzQ8yKbhzSOBSTX3.jpg)
బాల నటిగా నటించిన కీర్తీ సురేశ్ 1992 అక్టోబర్ 17న చెన్నైలో జన్మించారు.
/rtv/media/media_files/f3uVhkxS5yrlxdBOXYSd.jpg)
తల్లిదండ్రులు ఇద్దరూ సినీ రంగానికి చెందినవారు కావడంతో బాల నటిగా నటించింది.
/rtv/media/media_files/HUjbgvCyD9KhxBA4ADg9.jpg)
కేరళలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదివిన ఈమె ఫ్యాషన్ డిజైనింగ్ చదివి లండన్లో ఇంటర్న్షిప్ పూర్తి చేసింది.
/rtv/media/media_files/Ai5wed8PfjzdOHFTOttN.jpg)
పెద్దయిన తర్వాత మలయాళంలో గీతాంజలి సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది.
/rtv/media/media_files/q0iGJRXMpFra2LFjIG3D.jpg)
ఆ తర్వాత తమిళంలోనూ ఓ సినిమాలో నటించి.. తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.
/rtv/media/media_files/yjl0mWIoxU6hcQXqlJDU.jpg)
రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.
/rtv/media/media_files/NdDnbjFKAUGvpQXyJeXx.jpg)
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాలో కీర్తీ నటనకు అందరూ ఫిదా అయిపోయారు.
/rtv/media/media_files/2Tkekbh4wpWFywLpeRKN.jpg)
ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కీర్తీ నటిస్తోంది.