AP News: YCP నేత సజ్జలకు బిగ్ షాక్.. ఆ భూమి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం!
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలోని తన 55 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ఆధారంగా ఈ అటవీ భూమిపై చర్యలు తీసుకుంటోంది.