Allu Arjun: చిరంజీవిపై అల్లు అర్జున్ సంచలన కామెంట్స్... షాక్లో పవన్ ఫాన్స్!
మెగాస్టార్ చిరంజీవిపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించాడు. 'మావయ్య చిరు నాకు ఎంతో స్ఫూర్తి. ఆయన ప్రభావం నాపై చాలా ఉంది' అని 'వేవ్స్' కార్యక్రమంలో చెప్పాడు. దీంతో చిరు, అల్లు ఫ్యాన్స్ షాక్ అవుతుండగా పవన్ ఫ్యాన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.