Janasena MLA: బై ఎలక్షన్ కోసం నన్ను చంపేందుకు కుట్ర.. జనసేన ఎమ్మెల్యే సంచలనం!
బై ఎలక్షన్ కోసం తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని జనసేన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ నేతలు తన చావును కోరుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక MLAగా తనకు గౌరవం ఇవ్వాలంటూ ఎమోషనల్ అయ్యారు.
Janasena MLA: బై ఎలక్షన్ కోసం తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని జనసేన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ నేతలు తన చావును కోరుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక MLAగా తను గౌరవం ఇవ్వాలంటూ ఎమోషనల్ అయ్యారు.
కనీస గౌరవం దక్కట్లేదు..
ఈ మేరకు తాను చనిపోయాక బై ఎలక్షన్లు వస్తే కొంతమంది ఎమ్మెల్యే అవ్వాలి అనుకుంటున్నారని ఆరోపించారు. ఎవరి త్యాగాలతో తనకు ఎమ్మెల్యే సీటు రాలేదన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తాను ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు. ఒక MLAగా తనకు గౌరవం దక్కట్లేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మూడు పార్టీలు కలిసి తనకు మ్యాండేడ్ ఇచ్చాయని చెప్పారు. తాను గెలిచిన తర్వాత తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పని చేస్తున్నానని, అధికారులను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు.
'నాకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మండేట్ ఇచ్చారు. తాడేపల్లిగూడెం ప్రజల వల్ల ఎమ్మెల్యేగా గెలిచాను. ఎవరి దయ దక్షిణ్యాల వల్ల కాదు. కొంతమంది మరో పిఠాపురం చేస్తానంటున్నారు. నేనేమీ చేతికి గాజులు తొడుక్కోలేదు. స్థలాలు, పొలాలు పూడ్చ లేదు. ఓట్లు వేసి గెలిచిపించిన ప్రజల కోసం పని చేస్తున్నా. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టలేదు. మిత్ర పక్ష పార్టీ నేతలకు ఒకటే విజ్ఞప్తి. శాసన సభ్యుడిగా నాకు గౌరవం ఇవ్వండి' అంటూ తన ఆవేదన బయటపెట్టారు.

Also Read: మోదీ తల తీసిన ఫొటో షేర్ చేసిన పాకిస్తాన్.. కాంగ్రెస్ ఏం చేసిందంటే..?
'నాకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మండేట్ ఇచ్చారు. తాడేపల్లిగూడెం ప్రజల వల్ల ఎమ్మెల్యేగా గెలిచాను. ఎవరి దయ దక్షిణ్యాల వల్ల కాదు. కొంతమంది మరో పిఠాపురం చేస్తానంటున్నారు. నేనేమీ చేతికి గాజులు తొడుక్కోలేదు. స్థలాలు, పొలాలు పూడ్చ లేదు. ఓట్లు వేసి గెలిచిపించిన ప్రజల కోసం పని చేస్తున్నా. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టలేదు. మిత్ర పక్ష పార్టీ నేతలకు ఒకటే విజ్ఞప్తి. శాసన సభ్యుడిగా నాకు గౌరవం ఇవ్వండి' అంటూ తన ఆవేదన బయటపెట్టారు.
Also Read : Narendra Modi : పాక్ పని ఖతం.. మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం!
janasena-mla | bolishetty-srinivas | telugu-news | today telugu news