Ind-pak: పాక్‌ను కోలుకోలేని దెబ్బకొట్టనున్న భారత్.. త్రివిధ దళాల బ్లూప్రింట్ సిద్ధం!
పాకిస్తాన్‌పై భారత్ బలమైన దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ దేశాలు విస్తుపోయేలా ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న శత్రు దేశాన్ని దెబ్బకొట్టాలని చూస్తోంది. దాయాది కోలుకోకుండా చేసేందుకు త్రివిధ దళాలు ఇప్పటికే బ్లూప్రింట్ రెడీ చేసినట్లు సమాచారం.