IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ.. జడేజాకు బిగ్ షాక్..!
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ తుది జట్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు స్థానం లభించడం కష్టమేనని తెలుస్తోంది. దీనిపై బ్యాటింగ్ కోచ్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్టు కూర్పులో భాగంగా జడేజా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని అన్నారు.