Diabetes Patient: డయాబెటిస్ రోగులకు అద్భుత నివారణ.. ఇంట్లో ఈ 4 ట్రై చేయండి
మధుమేహంతో బాధపడేవారికి.. చిన్న చిన్న అనారోగ్యాలుతీవ్రమైన సమస్యగా మారుతుంది. మందులతో పాటు.. ఇంట్లో ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులు నమలటం, దాల్చిన చెక్క నీరు, గ్రీన్ టీ తాగటం, జామున్ గింజలు తినడం వల్ల చక్కెర నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.