/rtv/media/media_files/2025/02/20/7CJVA9KaXcXIi1xrVAKk.jpg)
Delhi CM Oath Ceremony
- Feb 20, 2025 12:39 IST
ముగిసిన రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం
BJP's first-time MLA Rekha Gupta takes oath as the Chief Minister of Delhi. Lieutenant Governor VK Saxena administers her oath of office. @BJP4India@BJP4Delhipic.twitter.com/Vxao2kM1yX
— ANN News Channel (@AnnNewsKashmir) February 20, 2025 - Feb 20, 2025 12:31 IST
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార వేదికపై వపన్ సందడి
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి రాంలీలా మైదానానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ #delhicmoathceremony#DelhiCM#RekhaGupta#PawannKalyan#DelhiNewCM#RTVpic.twitter.com/2aGxsMT46h
— RTV (@RTVnewsnetwork) February 20, 2025 - Feb 20, 2025 12:30 IST
అమిత్ షాకు స్వాగతం పలుకుతున్న ఢిల్లీ కాబోయే సీఎం రేఖా గుప్తా
Delhi CM Oath Ceremony: दिल्ली की मनोनीत सीएम रेखा गुप्ता ने अमित शाह का स्वागत किया | Indian Letter#RekhaGupta#CMRekhaGupta#AmitShah#DelhiCMOathCeremony#DelhiCM#BJP#ParveshVerma#HindiNews#LatestNews#IndianLetter@gupta_rekhapic.twitter.com/UXfjrV7jfn
— indianletter (@indianlett31083) February 20, 2025 - Feb 20, 2025 12:28 IST
ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖ గుప్తా
Delhi ki CM pic.twitter.com/tkWCMQHK7d
— Anil Sahni (@anil_sahni555) February 20, 2025 - Feb 20, 2025 12:25 IST
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన పవన్ కల్యాన్
Narendra Modi with Pawan Kalyan in Delhi cm oath taking ceremony 😍#modi#delhicm#pawankalyan#pawan#DelhiCM#AndhraPradesh#news#Breakingpic.twitter.com/NmvXDLibse
— Fit Psychologist 🧠 (@Vfitthoughts) February 20, 2025 - Feb 20, 2025 12:23 IST
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి రాంలీలా మైదానానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు#ChandrababuNaidu#DelhiNewCM#RTVpic.twitter.com/TQDBO7kHhZ
— RTV (@RTVnewsnetwork) February 20, 2025 - Feb 20, 2025 12:22 IST
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన మోదీ
the oath-taking ceremony of Delhi CM @gupta_rekha Jihttps://t.co/qUjDi7QQjC
— Ambikesh Pandey (@AmbikeshBJP) February 20, 2025 - Feb 20, 2025 10:33 IST
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. బీజేపీ MLAలు ఏకగ్రీవ తీర్మానం
- Feb 20, 2025 10:32 IST
ఫస్ట్ టైం MLAకే CM పదవి.. స్టూడెంట్ లీడర్ నుంచి ఢిల్లీ సీఎం పీఠం
రేఖా గుప్తా షాలిమార్ బాగ్ నుంచి ఆప్ అభ్యర్థిపై 30వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. స్టూడెంట్ లీడర్ నుంచి ప్రస్తుతం ఆమె ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమె నాయకత్వం చూసి బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎంగా ప్రకటించింది.
Rekha Gupta delhi Women Cm Photograph: (Rekha Gupta delhi Women Cm) - Feb 20, 2025 10:31 IST
మహిళలు రాజ్యమేలిన వేళ...ఢిల్లీలో నాలుగోసారి మహిళా సీఎం
- Feb 20, 2025 10:31 IST
సొంత కారు కూడా లేదు .. ఢిల్లీ కొత్త సీఎం ఆస్తులెంత.. అప్పులెంత?
- Feb 20, 2025 10:30 IST
సీఎం రేఖా గుప్తాతో పాటు ప్రమాణ స్వీకారం చేసే మంత్రులు వీళ్లే!