Karnataka: ముచ్చటగా మూడు పెళ్లిళ్లు.. సైలెంట్ గా లేపేసిన మూడో భార్య!
ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుని చివరికి మూడో భార్య చేతిలోనే హతమయ్యాడు ఓ వ్యక్తి. కర్నాటక లోని ముండగోడ జిల్లాకు చెందిన మంజునాథ్ జాదవ్ మొదటి భార్య చాలా సంవత్సరాల క్రితం మరణించింది.
ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుని చివరికి మూడో భార్య చేతిలోనే హతమయ్యాడు ఓ వ్యక్తి. కర్నాటక లోని ముండగోడ జిల్లాకు చెందిన మంజునాథ్ జాదవ్ మొదటి భార్య చాలా సంవత్సరాల క్రితం మరణించింది.
తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా శరీరంలో అనేక రకాల విషపదార్థాలు పేరుకుపోతాయి. ప్రతి ఉదయం తులసి, అల్లం, క్యారెట్, పసుపు వంటివి తీసుకోవడం వల్ల శరీరం నుంచి విషాన్ని తొలగించవచ్చు. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ బర్త్ డే సందర్భంగా అతని నెక్స్ట్ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. 'ఛాంపియన్' అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్ వీడియోలో రోషన్ లుక్ అదిరిపోయింది.
అనుపమ 'పరదా' సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత గెస్ట్ రోల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూవీ క్లైమాక్స్ లో సామ్ పాత్ర ఎంట్రీ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్. 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
అంజీర్ పండ్లను ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. తరచుగా ఎక్కువ అంజీర్ పండ్లను తినే వ్యక్తులు కూడా ఊబకాయానికి గురవుతారు. దీనితో పాటు, అంజీర్ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల దంతాల ఆరోగ్యానికి కూడా హానికరం.
భర్త తాగొచ్చి నిత్యం వేధిస్తుండడంతో పాటు అతని ప్రభుత్వం వస్తుందనే ఆశతో చంపేసిందో భార్య. ఈ దారుణ ఘటన నల్గొండలో జరిగింది. పాతబస్తీకి చెందిన మహ్మద్ ఖలీల్ ను భార్య అక్సహ్ జహ నే హత్య చేసింది.
తాను వన్డేల నుంచి రిటైర్ కావడం లేదని రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై రికీ పాంటింగ్ స్పందించాడు. రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు క్రికెట్ ఆడాలని అన్నాడు. వచ్చే ప్రపంచకప్ ఆడాలన్న లక్ష్యం రోహిత్లో ఉందని ది ఐసీసీ రివ్యూలో తెలిపాడు.
పోసాని కృష్ణ మురళికి ఊహించని షాక్ ఎదురైంది. జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఈ రోజు పోసానిని విడుదల చేసే అవకాశం ఉందని నిన్నటి నుంచే ప్రచారం జరిగింది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు చేశారు షాహిద్ అఫ్రిది. పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉందన్నారు. సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ దారుణమైన ప్రదర్శన తర్వాత అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేశారు.