🔴 Live Breakings: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు
Business | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | క్రైం
Business | రాజకీయాలు | సినిమా | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | క్రైం
ఏపీలో ఎండల తీవ్రత కనిపిస్తోంది.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలతో పాటుగా వేడిగాలుల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. సోమవారం కూడా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు నిన్న వెలువడ్డాయి. హన్మకొండకు చెందిన తేజస్విని 532.5 మార్కులు, హైదరాబాద్‌కు చెందిన శివరాజ్ పబ్బా 506, చందన 503.5 మార్కులు సాధించారు. రీకౌంటిగ్ ప్రక్రియ పూర్తయ్యాకే జనరల్ ర్యాకింగ్ లిస్టు వెల్లడించనున్నారు.
కీవ్ పై మాస్కో వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. తాజాగా ఉక్రెయిన్ కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేశాయి. కీవ్ మేయర్ విటాలి కీచ్‌కోస్ ఈ విషయాన్ని వెల్లడించారు.
శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మాదాపూర్ హెడ్ ఆఫీస్‌లో ఐటీ అధికారులు రూ.5 కోట్లు స్వాధీనం చేసుకొని హార్డ్‌డిస్క్‌లు, పలు బ్యాంక్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. ట్యాక్స్ చెల్లింపులపై ఆరాతీస్తున్నారు.
పాకిస్థాన్ తో త్వరలో జరగబోయే టీ20 సిరీస్ కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. మైఖేల్ బ్రేస్‌వెల్ కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది. బ్రేస్‌వెల్ ఇప్పటివరకు ఐదు టీ 20 సిరీస్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ సిరీస్ 2-2తో డ్రా అయింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!