Dheeraj Kumar: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!
ప్రముఖ నటుడు, టెలివిజన్ నిర్మాత ధీరజ్ కుమార్ 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ నటుడు, టెలివిజన్ నిర్మాత ధీరజ్ కుమార్ 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.
అమెరికాలో టెస్లా కారు ధర రూ.38.63 లక్షలు ఉండగా, ఇండియాలో రూ.61.07 లక్షలకి విక్రయించనున్నారు. అయితే అమెరికాతో పోలిస్తే భారత్‌లో ధరలు ఎక్కువగా ఉండటానికి ముఖ్య కారణం అధిక దిగుమతి సుంకాలు. టెస్లా కార్లు దేశంలో తయారు అయితే వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది.
తమిళనాడులో దారుణం జరిగింది. భార్య చికెన్ తినేందుకు నిరాకరించిందని నవవరుడు మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలుకాలో ఈ ఘటన జరిగింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా, కెనడా, మెక్సికోలపై టారిఫ్‌లు విధించడం వల్ల భారత్‌కు కలిసి వస్తుందని ఇటీవల ‘ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ’ ఓ నివేదికలో తెలిపింది. అమెరికా దిగుమతుల్లో 22 విభాగాల్లో భారత్‌కు ప్రయోజనం లభిస్తుంది.
తమిళ దర్శకుడు పా. రంజిత్ పై కేసు నమోదైంది. ఇటీవలే ఆయన తెరకెక్కిస్తున్న "వెట్టువం'' షూటింగ్ లో స్టంట్ మాస్టర్ ఎస్.మోహన్ రాజు స్టెంట్ చేస్తూ మృతి చెందాడు. దీంతో చిత్ర యూనిట్ నిర్లక్ష్యం వల్లే రాజ్ మృతి.
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో మరో కీలక ట్వీట్ చేశారు. కఠినంగా ఉండే క్షణాలు, ఒత్తిళ్లు, వైఫల్యాలు అనేవి జీవితంలో శాశ్వతం కాదని అన్నారు. తన 44 ఏళ్ల జీవితంలో నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఇదేనని పేర్కొన్నారు.
ప్రియదర్శి మరో యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. 'ప్రేమంటే' అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రంలో ప్రియదర్శి- ఆనంది హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
తమ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచే నాటికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ ప్రకటించారు. తుంగతుర్తిలో ఈ రోజు జరుగుతున్న రేషన్ కార్డుల పంపిణీ సభలో ఆయన మాట్లాడారు.