Crime: వరంగల్ లో విషాదం.. బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు నాన్న చూశాడని... భయంతో బాలిక సూసైడ్!
హనుమకొండ నగరంలోని గోపాల్పూర్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో బాలికను కలవడానికి భరత్ అనే యువకుడు వచ్చాడు.కూతురుతో యువకుడిని చూసి తండ్రి ఆ యువకుడికి దేహశుద్ది చేశాడు.దీంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది