Abujhmad: అబూజ్ మడ్ లో ఎన్ కౌంటర్..ఆరుగురు మావోయిస్టులు మృతి
మావోయిస్టుల ఏరివేత ఇంకా కొనసాగుతోంది. తాజాగా నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మాడ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఇప్పటి వరకు ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం.