NASA: క్రూ-9 సిబ్బందికి అభినందనలు..స్పేస్ ఎక్స్ పాత్ర అద్భుతం-నాసా
స్పేస్ నుంచి సురక్షితంగా తిరిగి వచ్చిన నలుగురు ఆస్ట్రోనాట్స్ కు నాసా స్వాగతం పలికింది. విజయవంతంగా యాత్రను పూర్తి చేసుకుని వచ్చినందుకు క్రూ 9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. ఈ మొత్తం దానిలో స్పేస్ ఎక్స్ పాత్ర అధ్భుతమని నాసా కొనియాడింది.