CSK Vs RCB: ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సీఎస్కే
ఇవాళ చెన్నై MA చిదంబరం స్టేడియంలో CSK VS RCB మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.