Waqf Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం
వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. దీనిని నిన్నంతా వాడీవేడిగా చర్చ జరిగింది. 12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత అర్ధరాత్రి బిల్లుకు ఆమోదం లభించింది. 282 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు.
వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. దీనిని నిన్నంతా వాడీవేడిగా చర్చ జరిగింది. 12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత అర్ధరాత్రి బిల్లుకు ఆమోదం లభించింది. 282 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు.
ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు గెలిచి ఉత్సాహం మీదున్న ఆర్సీబీకి గట్టి దెబ్బ తగిలింది. ఈరోజు జరిగిన మ్యాచ్ లో సొంత గ్రౌండ్ లో గుజరాత్ టైటాన్స్ మీద చిత్తుగా ఓడిపోయింది. 8 వికెట్ల తేడాతో జీటీ ఘన విజయం సాధించింది.
అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాల దండయాత్ర మరి కాసేపట్లో మొదలవనుంది. ప్రపంచంలో అన్ని దేశాలపైనా టారీఫ్ లను విధిస్తున్నామని..ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ అంటున్నారు.
ఈ మధ్య తరుచుగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఈరోజు మళ్ళీ దేశ వ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో కస్టమర్లు ఇబ్బందిపడ్డారు.
రెండు మ్యాచ్ లు గెలిచి జోరు మీదున్న బెంగళూరు జట్టును గుజరాత్ బాగానే ఎదుర్కొంది. తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు.
ట్రంప్ కు మేలు చేయాలని అనుకుని తనకు తానే కన్నం పెట్టుకుంటున్నాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. DOGE ద్వారా తీసుకున్న నిర్ణయాలతో ప్రజల వైపు నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఇప్పుడు అది టెస్లా మీద ప్రభావం చూపిస్తోంది. అమ్మకాలు బాగా తగ్గిపోయాయి.
ఐపీఎల్ తర్వాత ఈ ఏడాది టీమ్ ఇండియా ఆడే మ్యాచ్ ల షెడ్యూల్ ను విడుదల చేసింది బీసీసీఐ. దీని ప్రకారం అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో రెండు , నవంబర్ - డిసెంబర్లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో తలపడనుంది. ఇవన్నీ స్వదేశంలోనే జరగనున్నాయి.
రోజురోజుకూ మనుషుల్లా బతకడం మర్చిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు. సూపర్ మార్కెట్ లో చాక్లెట్ దొంగతనం చేశాడని ఓ పిల్లాడని చిత్రహింసలు పెట్టిన సంఘటన ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చింది.