RCB VS DC: ఢిల్లీ విజయయాత్ర..వరుసగా నాలుగో విజయం
ఐపీఎల్ లో భాగంగా ఈరోజు ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది.ఇందులో ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలచింది. ఢిల్లీకిది వరుసగా నాలుగో విజయం. ఆర్సీబీ 163 పరుగుల లక్ష్యాన్నివ్వగా...దాన్ని డీసీ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.