WTC Final: ఓడిపోతున్నామని కుళ్ళు..ఆస్ట్రేలియా మాపై స్లెడ్జింగ్ చేసింది-బవుమా
ఆస్ట్రేలియా మ బుద్ధిని పోనిచ్చుకుంది కాదు. ఓడిపోతున్నామనే నిజాన్ని తట్టుకోలేక నోటికి పని చెప్పింది. నిన్న జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా సౌత్ ఆఫ్రికా విజయానికి చేరువ కగానే ఆసీస్ ప్లేయర్లు తమపై స్లెడ్జింగ్ కు దిగిందని కెప్టెన్ బవుమా చెప్పాడు.