USA: విద్యార్థులపై ఉక్కుపాదం..వెయ్యి మంది వీసాల రద్దు
అమెరికా అధ్యక్షుడు రోజురోజుకూ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి వేల మంది విద్యార్థులు బలౌతున్నారు. గడిచిన నెలలో వెయ్యి మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. దీంతో వారంతా డిపార్ట్ ెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ కు వ్యతిరేకంగా దావాలు వేస్తున్నారు.