India: పాక్ విమానాల నావిగేషన్ జామ్..ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలతో భారత్ యుద్ధం
అసలు యుద్ధం మొదలయ్యే ముందు భారత ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేస్తోంది. ఇందులో భాగంగా పాక్ సైనిక విమానాలకు నేవిగేషన్ సిగ్నల్స్ అందకుండా చర్యలు చేపట్టింది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను మోహరించింది.