BIG BREAKING: మూతబడిన అమెరికా ప్రభుత్వం..నిధుల బిల్లులపై అంగీకారానికి రాని సెనేట్లు
అనుకున్నట్టుగానే అమెరికా ప్రభుత్వం మూతబడింది. నిధుల బిల్లులపై రిపబ్లికన్, డెమోక్రాట్ల సెనేట్లు ఒక అంగీకారానికి రాకపోవడంతో షట్ డౌన్ లోకి ప్రవేశించింది.
అనుకున్నట్టుగానే అమెరికా ప్రభుత్వం మూతబడింది. నిధుల బిల్లులపై రిపబ్లికన్, డెమోక్రాట్ల సెనేట్లు ఒక అంగీకారానికి రాకపోవడంతో షట్ డౌన్ లోకి ప్రవేశించింది.
ఆసియాకప్ టోర్నీ వివాదం మరింత ముదురుతోంది. పాక్ మంత్రి నఖ్వీ, కెప్టెన్ సల్మాన్ ఆఘాలపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. కెప్టెన్ సూర్య కుమార్ తన దగ్గరకు వస్తే కానీ కప్ ఇవ్వనని నఖ్వీ మొండికేసుకుని కూర్చోవడమే ఇందుకు కారణం.
సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో నిన్న రాత్రి 6.9 మాగ్నిట్యూడ్ తో భూకంపం సంభవించింది. దీని కారణంగా ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు. 150 మంది దాకా గాయపడ్డారని తెలుస్తోంది. శిథిలాల కింద మరింత మంది ఉండవచ్చునని చెబుతున్నారు.
అమెరికాలో అంతర్యుద్ధం జరగనుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ జనరల్స్ ను వెనక్కు రప్పించారు. దాంతో పాటూ అత్యున్నత సైనిక అధికారులతో సమావేశాన్ని నిర్వహించడం అనుమానాలకు తావునిస్తోంది.
వన్డే ప్రపంచ కప్ లో భారత మహిళ జట్టు శుభారంభం చేసింది. మొదట తడబడినా...తరువాత నిలబడి శ్రీలంక మీద 60 పరుగుల తేడాతో గెలిచింది. దీప్తి శర్మ, అమన్ జ్యోత్ లు జట్టును విజయతీరాల వైపు నడిపించారు.
ఏడేళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అవనుంది. బడ్జెట్ విషయంలో డెమోక్రాట్లు అడ్డుకోవడం..పలు బిల్లులకు ఓట్లు తక్కువ లభించడంతో యూఎస్ గవర్నమెంట్ మూతబడనుంది. ఈరోజు అర్థరాత్రికి ఈ విషయం తేలనుంది.
గాజాలో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 21 సైత్రాలను రూపొందించారు. దీనికి ఇప్పటికే ఇజ్రయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకారం తెలిపారు. హమాస్ కూడా తొందరగా ఒప్పుకోవాలని ట్రంప్ ఒత్తిడి తీసుకువస్తున్నారు.
సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై ఇది 6.9గా నమోదయింది. దీని వలన సముద్రంలో అలజడులు ఉండవచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.