India On Ceasefire: ఒప్పందాన్ని ఉల్లంఘించడం దారుణం..భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత్, పాకిస్తాన్ విదేశాంగ శాఖలు ప్రకటించాయి. కానీ ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తోంది. ఇది అత్యంత దారుణమైన విషయమని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్సి మండిపడ్డారు. భారత్ దీనికి ధీటుగా జవాబిస్తుందని అన్నారు.