Israel: గాజా స్వాధీనానికి నెతన్యాహు ప్లాన్..ఆపాలని ట్రంప్ కు లేఖ రాసిన ఇజ్రాయెల్ మాజీలు, నేతలు
హమాస్ ను అంతం చేసే ప్లాన్ లో భాగంగా మొత్తం గాజానే స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు నెతన్యాహు. అయితే దీనిపై ఐడీఎఫ్ తో పాటూ ఇతర ఇజ్రాయెల్ నేతలు, మాజీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. నెతన్యాహును ఆపాలంటూ ట్రంప్ కు లేఖ రాసారు.