Putin Warning: భారత్ ను అవమానిస్తే ఒప్పుకునేది లేదు..యూఎస్ కు పుతిన్ వార్నింగ్
భారతదేశం ఎటువంటి ఒత్తిడికి తలొగ్గదని...వారు అవమానాలను సహించరని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో అమెరికా...భారత్ మీద ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదని హెచ్చరించారు.