Russia-Ukraine War: మొదటి సీ డ్రోన్ ప్రయోగించిన రష్యా..పేలిపోయిన ఉక్రెయిన్ అతిపెద్ద నౌక
ఒకవైపు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు రష్యా..ఉక్రెయిన్ పై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ఆ దేశపు అతి పెద్ద నావికాదళ నౌకను డ్రోన్లతో పేల్చేసింది. దీని కోసం సీ డ్రోన్ ను మొట్టమొదటిసారిగా రష్యా ప్రయోగించింది.