Armani: ఫ్యాష్ ఐకాన్ అర్మానీ సృష్టికర్త జార్జియో అర్మానీ కన్నుమూత
లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అర్మానీ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూశారు. 91 ఏళ్ళ వయసులో ఆయన ఇటలీలో మిలన్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అర్మానీ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూశారు. 91 ఏళ్ళ వయసులో ఆయన ఇటలీలో మిలన్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
అమెరికాకు, ప్రపంచ దేశాలకు మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా, చైనాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రక్షణశాఖకు ట్రంప్ ఆదేశించారు. ఘర్షణ కోరుకోవడం లేదు కానీ...ఏ సమయంలో అయినా రెడీగా ఉండాలని చెప్పారని తెలుస్తోంది.
దేశంలో ఆర్థిక సంస్కరణలపై ప్రధాని మోదీ స్పందించారు. దేశ ప్రగతికి తదుపరి తరం సంస్కరణలు అవసరమని భావించామని..అందుకే మార్పులు చేపట్టామని తెలిపారు. పనిలో పనిగా చాకెట్ల మీద కూడా కాంగ్రెస్ పన్నులు విధించిందంటూ మోదీ విరుచుకుపడ్డారు.
అమెరికా ఫస్ట్..దేశాన్ని మార్చేస్తా..మళ్ళీ సంపన్న దేశంగా చేసేస్తా అని బీరాలు పలికిన అధ్యక్షుడు ట్రంప్...తన తల తిక్క నిర్ణయాలతో కష్టాల్లోకి నెట్టేశారు. ట్రంప్ విధించిన టారిఫ్ ల కారణంగా అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోంది.
జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను చేసింది. నాలుగు శ్లాబులను రెండుగా కుదించింది. విలాసవంతమైన వాటికి 40 శాతం పన్ను విభాగంలో ఉంచింది. దీని కారణంగా ఐపీఎల్ టికెట్ల రేట్లు పెరగనున్నాయి.
జీఎస్టీ శ్లాబ్ లను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ మీద పడింది. దీంతో సెన్సెక్స్ ఈరోజు సర్రున పైకెగిసింది. 600 పాయింట్ల లాభంతో 81,144.34 ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా 150 పాయింట్లు పెరిగి 24,860 పైన ట్రేడవుతోంది.
అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో భారత్ కు రషయా మొదటి నుంచీ సపోర్ట్ గా నిలిచింది. తాజాగా మరోసారి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ భారత్ చైనాలపై అమెరికా చర్యలు సరైనవి కావన్నారు. ట్రంప్ బెదిరింపు మాటలు కట్టిపెట్టాలని హెచ్చరించారు.
దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆగకుండా పడిన వర్షాల వల్ల అక్కడి యమునా నదిలో నీటి మట్టం పెరిగిపోయింది. దీంతో ఢిల్లీలోకి భారీగా వరద నీరు వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి.
భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పగ ఇప్పటిలో చల్లారేలా కనిపించడం లేదు. పూర్తిగా తనకు లొంగితేనే కానీ ఒప్పుకోను అంటున్నారు ట్రంప్. భారత్ పై టారిఫ్ ల విధింపు ఇంకా ఉందని అంటున్నారు. రెండు, మూడు విడతలు ఉన్నాయని స్పష్టం చేశారు.