Subhanshu Sukla: ఇప్పుడు నిజంగా ఇంటికి వచ్చినట్టుంది..భార్యా బిడ్డలను హత్తుకుని భావోద్వేగానికి లోనైన శుభాంశు శుక్లా
యాక్సియం-4 మిషన్లో భాగంగా ఇటీవల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS)కు వెళ్లి వచ్చిన భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఈరోజు తన భార్యా, పిల్లలను కలుసుకున్నారు. భార్య కమ్నా, కుమారుడు కైశ్ను కలిసి ఆనందంతో హత్తుకుని ఉద్వేగానికి లోనైయ్యారు.