USA: ది రెసిస్టెన్స్ ఫ్రంట్..ఉగ్రవాది సంస్థ..అమెరికా ప్రకటన
పహల్గాం ఉగ్రదాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ విషయంలో అమెరికా కీల నిర్ణయం తీసుకుంది. దానిని ఉగ్రవాద సంస్థ అని ప్రకటించింది. లష్కరే తోయిబా ముసుగులో పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ అని చెప్పింది.