This Week Ott Movies: ఈ వారం థ్రిల్లే థ్రిల్లు.. మీ మొబైల్ కి రాబోతున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే!
ఈ వారం ఓటీటీ, థియేటర్ లో థ్రిల్ పంచేందుకు బోలెడు సినిమాలు, సీరీస్ లు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లో పెద్దగా సందడి లేకపోయినప్పటికీ ఓటీటీలలో మాత్రం వినోదం వెల్లివిరుస్తోంది.