OTT Movies: ఈ వారం ఓటీటీలో సినిమాల సందడి
ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు రాబోతున్నాయి. కమల్ హాసన్ -భారతీయుడు 2, తాప్సీ- ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా, మమ్ముట్టి -టర్బో, సంజయ్ దత్ - గూడ్చాడీ చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి.
ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు రాబోతున్నాయి. కమల్ హాసన్ -భారతీయుడు 2, తాప్సీ- ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా, మమ్ముట్టి -టర్బో, సంజయ్ దత్ - గూడ్చాడీ చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి.
ఈ వారం థియేటర్ లో సందడి చేయనున్న చిత్రాలు ఇవే. మెగా హీరో వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్', స్టార్ కమీడియన్ వెన్నెల కిషోర్ 'చారి 111', శివకందుకూరి ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పూర్తి వివరాల కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.