OTT Movie: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సినిమాల జాతర.. సినీ ప్రియులకు పండగే!
గత వారం తేజ సజ్జ 'మిరాయ్', బెల్లంకొండ శ్రీనివాస్ ' కిష్కిందపురి' సినిమాలు ఫుల్ ఎంటర్ టైం చేశాయి. ఇక ఈ వారం కూడా పలు చిన్న సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..