BIG BREAKING: గ్రూప్-1 రీవాల్యుయేషన్ ఇష్యూ.. TGPSC సంచలన నిర్ణయం!
తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని టీజీపీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ జరిగిన టీజీపీఎస్సీ ప్రత్యేక సమావేశంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయాలని నిర్ణయించారు.