Sanskrit: సంస్కృతం 'జనని' అయితే గనక.. అది కుట్రే!
'సంస్కృతం అన్ని భాషలకు జనని' అని చెప్పడం కూడా ఓ కుట్రే అని వ్యాసకర్త డాక్టర్ దేవరాజు మహారాజు అన్నారు. ఎందుకంటే ఆ భాషతోనే అగ్రవర్ణాలు తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నాయని చెప్పారు. లిపి లేని సంస్కృతం ఒక 'బోలీ' అంటూ ఆసక్తికర చర్చకు దారితీశారు.