108 దేశాలు.. 12 వేలమంది బాలికలు.. చంద్రయాన్-4 కి సిద్ధం
చంద్రయాన్- 4 పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు ఏరోస్పేస్ అంకుర సంస్థ అయిన 'స్పేస్ కిడ్జ్ ఇండియా' ముందుకొచ్చింది. మొత్తం 108 దేశాలకు చెందిన 12 వేల మంది బాలికలకు స్పేస్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనుంది.