Smart Tv Offer: భలే ఆఫర్.. రూ.15 వేలకే డాల్బీ స్మార్ట్ టీవీ.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సీజన్లో అదిరిపోయే డిస్కౌంట్లు!
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సీజన్ సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 50 ఇంచ్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్లలో లభించనుంది. కేవలం రూ.15,300కే ఈ టీవీని మీరు సొంతం చేసుకోవచ్చు.