Samsung Galaxy S25 Ultra: సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ ధరలు అనౌన్స్.. ఆఫర్లు అదుర్స్!
సామ్సంగ్ కంపెనీ తన గెలాక్సీ ఎస్25, ఎస్25+, ఎస్ 25 అల్ట్రా ఫోన్లను లాంచ్ చేసింది. మోడల్‌ను బట్టి ధరను నిర్ణయించింది. వీటి ప్రీ ఆర్డర్లు నేటి నుంచి ప్రారంభం కాగా రూ.21,000 విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. ఫిబ్రవరి 4 నుండి ముందస్తు డెలివరీ చేస్తారు.