రియల్మీ ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. తగ్గేదే లే
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి తాజాగా Realme 15X 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది. 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. వెబ్ స్టోరీస్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి తాజాగా Realme 15X 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది. 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. వెబ్ స్టోరీస్
దేశీయ మార్కెట్లో స్మార్ట్ఫోన్ల హవా కొనసాగుతోంది. కేవలం రూ.20,000 రేంజ్‌లోనే ఒక అద్భుతమైన ఫోన్ కొనుక్కోవచ్చు. Tecno Pova 7 Pro 5G రూ.20వేలలోపు లభిస్తోంది. వెబ్ స్టోరీస్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో నేటితో ఆఫర్లు ముగుస్తున్నాయి. మొబైల్స్, టీవీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బ్యాంక్ కార్డులపై అదనపు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఆఖరి నిమిషంలో బెస్ట్ డీల్స్ సొంతం చేసుకోండి
దేశీయ మార్కెట్లో రూ.20వేల లోపు స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. Moto G96 5G, Tecno Pova 7 Pro 5G, Samsung Galaxy M36 5G, Tecno Pova Curve 5G, Alcatel V3 Ultra 5G, CMF Phone 2 Pro వంటి మోడల్స్ కేవలం రూ.20వేలలోపే లభిస్తున్నాయి.
అమెజాన్ సేల్‌లో OnePlus Pad Go (8GB+128GB)పై భారీ ఆఫర్ ఉంది. దీని ధర రూ.19,999 ఉండగా ఇప్పుడు రూ.16,999కి తగ్గింది. అదనంగా రూ.1,000 కూపన్ డిస్కౌంట్, SBI క్రెడిట్ కార్డ్‌పై రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. ఆ తర్వాత రూ.13,999కి లభిస్తుంది.
స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ వివో తన లైనప్‌లో ఉన్న Vivo V60eను ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 7న భారతదేశంలో లాంచ్ అవుతుందని Vivo ఒక ప్రకటనలో ప్రకటించింది. వెబ్ స్టోరీస్
భారత్‌లో Vivo V60e 5G స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 7న విడుదల కానుంది. ఇందులో ప్రధాన ఆకర్షణ 200MP అల్ట్రా HD కెమెరా, 6,500mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ Elite Purple, Noble Gold రంగుల్లో లభ్యం కానుంది. దీని ధర సుమారు రూ.34,999 నుంచి ప్రారంభమవుతుంది.
భారతీయ EV తయారీదారు ఒమేగా సెయికి మొబిలిటీ 'స్వయం గతి' పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్-డ్రైవింగ్ ఎలక్ట్రిక్ ఆటోను ప్రారంభించింది. ప్యాసింజర్ వేరియంట్ ధర రూ.4 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది. దీనికి LiDAR, GPS వంటి AI-ఆధారిత సాంకేతికత ఉంది.
అమెజాన్-ఫ్లిప్‌కార్ట్‌లో వాషింగ్ మెషీన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రియల్మే టెక్ లైఫ్ వాషింగ్ మెషిన్ రూ.12,870, గోద్రేజ్ వాషింగ్ మెషిన్ రూ.13,499, వోల్టాస్ బెకో వాషింగ్ మెషిన్ రూ.12,390, వర్ల్‌పూల్ 7K వాషింగ్ మెషిన్ రూ.15,000గా కొనుక్కోవచ్చు.