Amazon Laptop offers: అమెజాన్‌లో జింగ్ జింగ్ ఆఫర్లు.. ల్యాప్‌టాప్‌లు వెరీ చీప్ బ్రో
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. HP 15 రూ.36,990, Dell Vostro రూ.35,990, Acer Aspire Lite రూ.26,990, Asus Vivobook 15 రూ.33,990, Lenovo V15 G4 రూ.34,980, Dell 15 రూ.33,990కే కొనుక్కోవచ్చు.