Realme 14T 5G: రియల్మి నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్ఫోన్.. సేల్ షురూ - ధర, ఆఫర్ల వివరాలివే!
రియల్మి కొత్త ఫోన్ లాంచ్ అయింది. కంపెనీ ఇటీవల 14టి 5జీ స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసింది. ఇవాళ దాని సేల్ ప్రారంభం అయింది. మొదటి సేల్లో రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్, రూ. 2,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుక్కోవచ్చు.